మెగా లోక్ అదాలత్ లో 189 కేసుల పరిష్కారం

జూనియర్ సివిల్ జర్జ్ రామలింగం
ఖానాపూర్ రూరల్ 13 ఆగష్టు జనం సాక్షి :ఖానాపూర్ జూనియర్ సివిల్ జర్జ్ కోర్ట్ లో శనివారం జూనియర్ సివిల్ జర్జ్ రామలింగం ఆధ్వర్యంలో క్రిమినల్ మరియు పలు బ్యాంక్ రుణాల రికవరీ కేసుల తో కలిపి 189 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం  ఐయ్యాయని కోర్ట్ సూపరింటెండెంట్ అదిల్ తెలిపారు.ఈ లోక్ అదాలత్ బెంచ్ సభ్యులు మట్టేరి రాజశేఖర్,ఎండి అసిఫ్ అలీ,తో పాటు అడ్వకేట్ల సంఘ అధ్యక్ష ,కార్యదర్శులు మంత్ర రాజం సురేష్,వివి రమణ రావు,ఏ పి పి ఓ జి రామకృష్ణ,న్యాయ వాదులు జి కిషోర్ నాయక్,వెంకటేష్,మరియు కోర్ట్ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.