మెదక్: వీఆర్వోపై బానాపూర్ గ్రామస్తులు దాడి

మెదక్,ఆగస్టు 10: భూతగాదా విషయంలో వీఆర్వోపై బానాపూర్ గ్రామస్తులు దాడి చేశారు, భూతగాదాల వల్ల గ్రామస్థులంతా కలిసి అతనిని తీవ్రంగ గాయపరిచారు. తీవ్రమైన గాయాలతో అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.