Wednesday, 4 November 2026

మోదీ చేసిన వ్యాఖ్యలకు నల్ల జెండాలతోనిరసన

జోగులాంబ గద్వాల జిల్లా
అయిజ, మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అయిజ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన. ముఖ్య అతిథిగా పాల్గొన్న అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం