యువకులు స్వయం ఉపాధి పై దృష్టి పెట్టాలి

మాజీ జడ్పిటిసి మాధవి జగదీష్
నర్సాపూర్. అక్టోబర్,  21, ( జనం సాక్షి )
 యువత  స్వయం ఉపాధి పై దృష్టి దృష్టి పెట్టాలని
మాజీ జడ్పిటిసి మాధవి జగదీష్  అన్నారు.    శుక్రవారం నాడు నర్సాపూర్ మెదక్ రూట్ లో నూతనంగా   ఏర్పాటు చేసిన హమ్ సఫార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను మాజీ జడ్పిటిసి మాధవి జగదీష్  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువకులు ప్రభుత్వ పథకాల కోసం ఆలోచించకుండా స్వయం ఉపాధి పై దృష్టి సారించి కెరీర్లో  ముందుకు సాగాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్  మురళి యాదవ్,  జగదీష్,  టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, రమేష్ నాయక్,జగదీష్ కౌన్సిలర్ లు  గోడ రాజేందర్, భుచ్చేష్ యాదవ్, యాదగిరి, సర్పంచ్ శ్రీశైలం, నిర్వాహకులు దుద్దల సంతోష్, సాయి తదితరులు ఉన్నారు.
  ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 2  రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్న  మాజీ జడ్పిటిసి మాధవి జగదీష్
Attachments area