
భువనగిరి టౌన్ జనం సాక్షి:- యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వలిగొండ మండలం కేచుపల్లి గ్రామంలోని యువజన భవన నిర్మాణం కొరకు భువనగిరి అభివృద్ధి దాత అపర బై భగీరధుడు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారిని సర్పంచ్ మద్దేల మంజుల నాగరాజ్ యువజన నాయకుల భవన నిర్మాణం అడగడం జరిగింది అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామ పంచాయతీ తరపున గ్రామ ప్రజలు ఆడు మెంబర్లు అందరు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు.




