యువతి ఆత్మహత్య ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
ఎల్లారెడ్డి..17 సెప్టెంబర్. జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలోని అగ్రహారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రజిత 16 చోటుచేసుకుంది స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువతి రజిత శనివారం వాళ్ళ అమ్మ వదిన సాయంత్రం పొలం పనుల నిమిత్తం వ్యవసాయ పనిలోకి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది పొలం పనులకు వెళ్లిన తల్లి వదిన ఇంటికి వచ్చి చూస్తే సరికి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుందని ఆత్మహత్యతోపాటు సూసైడ్ నోట్ రాసిందని అందులో ఒక వ్యక్తిని ప్రేమించాలని ఆ వ్యక్తిని ఏమీ అనకూడదని అలాగే అమ్మ వదిన అన్న కొడుకును మంచిగా చూసుకోవాలని మృతురాలు సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు తెలిపారు