రక్త దాన శిబిరానికి స్పందన

గుడిహత్నూర్: అక్టోబర్ 2 జనం సాక్షి) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం తల్లి పిలుపు మరియు టిప్పు సుల్తాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి స్పందన లభించింది శిబిరాన్ని గుడిహత్నూరు ఎస్సై ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ నిలోఫర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతు అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది అన్నారు యువకులు రక్తదానం కోసం ముందుకు రావటం అభినందనియమన్నారు ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్ తల్లి పిలుపు కోఆర్డినేటర్ అనిల్ లోకండే గుడిహత్నూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండారి రవీంద జనంర్ టిప్పు సుల్తాన్ యూత్ సభ్యుడు వసిం ఖాన్ ఎం ఐఎం జిల్లా నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఆర్షద్ ఖురేషి సుశీల్ నర్వటే తదితరులు పాల్గొన్నారు