మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు

 

రక్షాబంధన్ పురస్కరించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  వనపర్తి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీలు కట్టిన అక్కలు అనసూయమ్మ, సుదర్శనమ్మ, పద్మమ్మ, చెల్లెలు శశిరేఖ