రజాకార్లతో పోరాడి ప్రాణాలర్పించిన వ్యక్తి . దొడ్డి కొమరయ్య
విగ్రహ దాతలు కాస జహంగీర్ రంజిత్
…… ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు
బచ్చన్నపేట సెప్టెంబర్ 28 (జనం సాక్షి) భూస్వాములతో రజా కార్లతో. భూమికోసం . భుక్తి కోసం. ప్రజలపై అన్యాయంగా జరుగుతున్నటువంటి అన్యాయాలపై ప్రజల తరఫున నిలబడి న్యాయం కోసం ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య అని పలు ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు అన్నారు. బుధవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ. ప్రజా సంఘాలు. పలు పార్టీల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది . అనంతరం వారు మాట్లాడుతూ . ప్రతి ఒక్కరూ దొడ్డి కొమరయ్య ఆశయాల గురించి ఆలోచన గురించి తెలుసుకోవాలని ఆయన స్ఫూర్తితో యువత చదువుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఒక మహా వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడే ఆయన ఆశయాల. ఆయన బావి చరిత్రను ముందు తలాలకు అందించడం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి. జనగామ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి. జనగామ ఏఎంసి పర్సన్ విజయ. స్థానిక సర్పంచ్ భవాని శశిధర్ రెడ్డి. పడమటి కేశపూర్ సర్పంచ్ గిద్దెల రమేష్. విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు. కన్నె అశోక్. చెట్టుకూరి రాజు. కే సిద్ధులు. దొడ్డి రాజయ్య. కిట్టు బాలరాజు. రవి. ఎగుర్ల జయరాములు. కాసా శ్రీనివాస్. బింగి చంద్రం. కాసరాజు. గుంటి అనిల్. బైరిలింగం. ప్రశాంత్. ఒగ్గు పరశురాం. గుంటి శ్రీను. కిషన్ ఉన్నారు