రాజకర్ల ను తరిమి కొట్టిన కొమ్రం బిమ్ చాకలి ఐలమ్మ కు జాతీయ సమెక్యనిరాజనాలు
ప్రాథమిక సహకార చేర్ మెన్
ఎగుల నర్సింలు
ఎల్లారెడ్డి 17 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి మండల కేంద్రం లో వజ్రచొచ్చవాల్లో బాగంగా రెండవ రోజు శనివారం మువ్వన్నెల జెండా ను అవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరుగుతున్న జాతీయ సమైక్యత వజ్రోతవాల సందర్భంగా రెండవ రోజు రెండవ రోజు జాతీయ జెండా ను ఆవిష్కరించారు భారత దేశ ప్రజలకు ఆగస్టు 15 1947 న స్వాతంత్రము వస్తె తెలంగాణ ప్రజలకు. సెప్టెంబర్ 17 న తెలంగాణ సాయుధ పోరాటం లో అసువులు బాసిన వారికి 17న పూర్తి స్వేచ్చా స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు ప్రజలు తమ వీరోచిత పోరాటాల ద్వారా రాజకర్లను తరిమికొట్టిన కొమరం భీం చాకలి. ఐలమ్మ సర్వాయి పాపన్న లాంటి మహనీయు లందరినీ స్మరించుకోవాలి అని అన్నారు అనంతరం వైస్ చెర్మ్ న్ మత్తమాల ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ జాగిర్ దార్ల కు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడారని గుర్తు చేశారు ఈ కార్యక్రమం లో ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్స్ మర్రి సూర్య ప్రకాష్ ఎం పౌలయ్య .యం బాలరాజు. సి హెచ్ సుఖేందర్ రెడ్డి సి ఈ వో యం విశ్వనాధం మరియు సిబంద్ది పాల్గొన్నారు