రాజకీయపక్షాలకు విరాళాలపై నూతన చట్టం

 

హైదరాబాద్‌: రాజకీయా పక్షాలకు వచ్చే విరాళాల వివరాల్ని తప్పనిసరిగా ప్రకటించాలని కోరుతూ దీని కోసం ప్రస్థుతమున్న చట్టానికి సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. రాజకీయా పక్షాలకు విదేశాల నుంచి వివిధ ప్రభుత్వశాఖలనుంచి వచ్చే విరాళాల వివరాలను తప్పనిసరిగా ప్రకటించాలని ఈసీ సూచించింది. తమకు వచ్చే అన్నీ విరాళాల గురించిన సమాచారాన్ని పూర్తిగా వెల్లడించేందుకు వీలుగా చట్టానికి మార్పులు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ్రశాఖను ఈసీ కోరింది.