రాజ్యాంగం ప్రకారంగా పరిపాలనా ప్రజలకు అందించాలి
చెన్నారావుపేట తహశీల్దార్ కు భారత రాజ్యాంగ పిటికను బహుకరించిన షెడ్యూల్ క్యాస్ట్ నాయకులు నర్మెట యాదగిరి, సాధు నర్సింగరావు
జనం సాక్షి, చెన్నరావు పేట
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బన్సీలాల్ కి మంగళవారం భారత రాజ్యాంగ పిటికను షెడ్యూల్ క్యాస్ట్ నాయకులు నర్మెట యాదగిరి సాధు నర్సింగరావు తహశీల్దార్ కు బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు పరిపాలన అందించాలని కోరారు. భారత దేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్గి ఉండాలని కోరారు.