రామప్పలో మూడో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్

ఆకట్టుకున్న పేరిణి శివతాండవం
వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి :  వరల్డ్ హెరిటేజ్ వాలెంటీర్స్ క్యాంపెయిన్ లో భాగంగా మూడో రోజు రామప్పలో వాలెంటైర్స్ మొదటగా యోగ గురువు  రాంబాబు ఆధ్వర్యంలో రామప్ప గార్డెన్లో రెండు పార్టీ యోగాసనాలు నేర్చుకున్నారు.రాక్ మెకానిక్ exfert  ప్రొఫెసర్ దేవప్రతాప్, వారసత్వ కట్టడాలలో ఉపయోగించిన వివిధ రకాల రాల్లపైన, ఐకోమస్ మెంబర్ మధు వెట్టరి. వారసత్వ కాటడలు, కేయూ ప్రోపేసర్ విజయ్ బాబు సాంకృతిక టూరిజం,  కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావులు వాలెంటెన్స్ కి ఆయా సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు తదితర అంశాలపై ప్రోపేసర్ పాండు రంగారావు, వివరించారు. రామప్ప దేవాలయం లో పేరిణి రంజిత్  పేరిణి తండవం గురించి వివరించి, తన శిష్యులు చందు, gurudev, సంతోష్, ప్రశాంత్, శ్రీజ, శ్రియరెడ్డి, వైష్ణవి, తేజస్విని, హన్సిక లతో సుమారు గంటన్నపాటు పేరిణి శివతాండవం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యులు శ్రీధర్,టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు
Attachments area