Thursday, 5 November 2026

రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు ను వినియోగించుకున్న సీఎం కేసిఆర్ గారు

నూతన రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా హైదరాబాద్ అసెంబ్లీలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లి అసెంబ్లీ హాలు హాజరు పట్టికలో తన సంతకం నమోదు చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు