రుణమాఫీ దస్త్రం పైనే తోలి సంతకం : చంద్రబాబు

మహబుబ్‌నగర్‌ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వసై రుణమాఫీ దస్త్రంపై మొదటి సంతకం, బెల్టుషాపుల రద్దు దస్త్రంపై రెండో సంతకం పెడతామని చంద్రబాబునాయుడు వెల్లడించారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా నారాయణపేట నియోజకవర్గంలోని కిష్టాపూర్‌లో చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామస్థులు అదికసంఖ్యలో హజరై సమస్యలు ఏకరవుపెట్టారు.