బుద్దా వెంకన్న
హైదరాబాద్: రెండు పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు విజయవాడ నగర తెదేపా కన్వీనర్ బుద్దా వెంకన్న ప్రకటించారు. పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై ‘ఈనాడు-ఈటీవీ’ కథనాలకు స్పందించిన ఆయన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 105 పాఠశాలల్లో పార్టీ తరఫÛన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.




