రెండో ఆటోలు ఢీకొన్ని చిన్నారి మృతి
ఖమ్మం: చర్ల మండలం ఆర్. కొత్త గూడెంలో ఈ ఉదయం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.