హైదరాబాద్: ఉమన్ ఇన్ బ్రహ్మణిజం ‘ చిత్రంపై చర్యలు తీసుకోవాలని ‘ చలో రాజ్‌భవన్ ‘కు బుధవారం బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సినిమాలో బ్రహ్మణ మహిళను అసభ్యకరంగా చిత్రీకరించారని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘ దేనికైనా రెడీ’ చిత్ర హీరో మంచు విష్ణును తక్షణమే అరెస్టు చేయాలని బ్రహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సినిమాను నిషేధించాలని గత కొంత కాలంగా బ్రహ్మణ సంఘాలు ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే.




