Tuesday, 3 November 2026

రేపు రాష్ట్రానికి వయలార్‌ రవి రాక

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి వయలార్‌ రవి ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఇంట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన పలువురు కాంగ్రెస్‌ నాయకులను కూడా కలిసే అవకాశముంది. ఆయన తిరిగి 13వ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్తతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *