రేపు సిపిఐ పార్టీ 21వ మండల మహాసభ నిర్వహిస్తున్నందున కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరు
– సిపిఐ పార్టీ మండల కమిటీ
కురవి జూలై-
(జనం సాక్షి న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో 21వ మండల మహాసభ రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించబడును అని సిపిఐ మండల కార్యదర్శి నెల్లూరు నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. కావున పార్టీ సభ్యులు, కార్యకర్తలు సకాలంలో అధిక సంఖ్యలో హాజరుకాగలరు.ఈ మహాసభలకు జిల్లా కార్యదర్శి బి విజయసారథి జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరవుతున్నారు అని ఆయన అన్నారు.తప్పని సరిగా “రెడ్ షర్ట్స్” ధరించి మహాసభకు రాగలరు.
మాసభలో జరిగే ఎజెండా
విప్లవాభివందనాలతో
————–
1) సంతాప తీర్మానం.
2) రాజకీయ రిపోర్ట్
3) కార్యదర్శి నివేదిక
4) చర్చలు
5) నూతన సమితి ఎన్నిక
నిర్వహించడం జరుగుతుందని అన్నారు
.