రేపోని గ్రామంలో శ్రమదానం
నర్సింహుల పేట: రేపోని గ్రామంలో బాలవికాస్ అధ్వర్యంలో ఈ రోజు మహిళలు శ్రమదానం చేశారు. మురుగునీటి కాల్వల్లో పేరుకున్న చెత్తను తోలగించి పరిసరాల పరిశుభ్రతప, పారిశుద్ధ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.