రైతుల చిరకాల కోరిక రైతు రుణమాఫీ ని నెరవేర్చిన సీఎంరైతు బాంధవుడు రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన
మండల ప్రజాప్రతినిధులు అన్నదాతలు ఆగస్టు 3 గట్టు (జనంసాక్షి)
నేటి నుంచి ఆగస్టు మూడునుంచి సెప్టెంబర్ పదిహేను వరకు రైతు రుణమాఫీ చేయడానికి పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించి నందుకు గద్వాల నియోజకవర్గం మల్డకల్ గట్టు దరుర్ మండల కేంద్రమంలో రైతు రుణమాఫీ పున: ప్రారంభం ను సందర్భంగా రైతు వేదిక భవనాలనందు రైతులతో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి lరైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు.
గతంలో రైతుల పరిస్థితి దీన పరిస్థితిలో ఎన్నో ఇబ్బందులను కరువు కాటకాలతో రైతులను నివసించేవా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా రైతుల లబ్ధి కొరకు రైతుబంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఫర్టిలైజర్ రైతులు పండించిన వరి ధాన్యంలో ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఇలా అనేకమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ న్న కెసిఆర్ ని గర్వం గా చెప్పారు.
కెసిఆర్ యాబైవేల వరకు రైతుల రుణమాఫీ ని పూర్తి చేయడం జరిగింది. నేటి నుంచి పున ప్రారంభించి పత్తోమ్మిదివేల కోట్ల రూపాయలతో రైతుబంధుతరహాలోని దశలవారీగా సెప్టెంబర్ రెండో వారం వరకు రైతులకు పూర్తిస్థాయిగా రుణమాఫీని పూర్తి చేసే విధంగా ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు కి రైతు బంధు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి, రైతు బంధు సమితి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
తోమ్మిదిఏళ్లలో అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు ఎలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి ఇంటికి అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ ని పేర్కొన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి రకరకాల వేషాలతో వివిధ పార్టీల నాయకులు రైతులను మరొక్కసారి కరువు కాటకాలకు ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడానికి వీలరూపాలలో మీ మధ్యకు వస్తున్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతులు పంటలకు మోటార్లు బిగించాలని ప్రయత్నం చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గారు రైతులకు మూడు గంటల కరెంటు చాలు చాలు అని అంటున్నారు కావున వీరికి త్వరలో తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు.
రైతులు సీఎం కేసీఆర్ ని మరొక్కసారి ఆశీర్వదించాలిఅన్నారు మండల కేంద్రము తోపాటు అయాగ్రామలలో రైతువేదిక దగ్గర రైతులు బిఅర్ యస్ నాయకులు ప్రజలు పాలాభిషేకం కార్యక్రమం లో పాల్గొనారు

తాజావార్తలు