ఎల్బీ నగర్ (జనం సాక్షి ) శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం నిత్య అన్నదాన కార్యక్రమం లో భాగం గా… సంతోష్ నగర్ పసుమాముల,పెద్ద అంబర్ పేట వద్ద… కుష్ఠు రోగులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది…. కార్యక్రమం లో డా ఎర్రం పూర్ణశాంతి గుప్తా కాలనీ పెద్దలు రమేష్ పర్యవేక్షణ లో… కుష్ఠు రోగులకు అన్నదానం చేసాము… శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ప్రతి సోమవారం,గురువారం అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తూనామని తెలిపారు .
రోగులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన : డా ఎర్రం పూర్ణశాంతి




