రోడ్డుపై బైఠాయించిన మండల సాధన సమితి నాయకులు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి మండల సాధనలో భాగంగా ఇనుగుర్తి 24 గంటల సకల జనుల బంద్ లో భాగంగా రోడ్డుపై బైఠాయించిన మండల సాధన సమితి నాయకులు