మునగల్ ఫిబ్రవరి 9 జనం సాక్షి రాజ్యసభలో ప్రధానమంత్రి మోడీ చేసిన తెలంగాణ విభజన వ్యాఖ్యల గురించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ మండల కేంద్రం గాంధీ చౌక్ వద్ద టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి చేశారు తదనంతరం పార్టీ మండల అధ్యక్షుడు ఇష్క్ భూమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు సామ పద్మ వెంకట్ రెడ్డి మరియు జెడ్పిటిసి బద్దం నరసవ్వ నర్సారెడ్డి మరియు టౌన్ అధ్యక్షులు గంగాధర్ ఎస్సీసెల్ అధ్యక్షుడు సాయన్న ఎంపీటీసీ ఫోరం కన్వీనర్ వెంకట్ రాజ్ మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గిర్డవర్ ముత్తన్న మరియు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మోడీ దిష్టిబొమ్మను దహనం




