రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్యెల్యే
కాగజ్ నగర్: పట్టణంలోని 8వ వార్డులో రూ. 4లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు పనులను ఎమెల్యే కావేటీ సమ్మయ్య ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఏఈ, స్థానిక తెరాస నాయకులు పాల్గోన్నారు.