రౌడీషీటర్‌ పై దాడి

హైదరాబాద్‌ : నగరంలోని మౌలాలీ హౌసింగ్‌ బోర్డులో రౌడీషీటర్‌ పై హత్యయత్నం జరిగింది. రౌడీషీటర్‌ ఉమామహేశ్వరరావు అలియాస్‌ చిన్నాపై తల్వార్లతో దాడి జరిగింది. గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. జిన్నా మూడు హత్య కేసుల్లో నిందుతుడు అని తెలుస్తుంది