Thursday, 5 November 2026

లంబోదరుడి ఆకారంలో మహాగణపతి

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 3

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ ఖానాజిగూడ డైరీ ఫార్మ్ రోడ్ మరకత శ్రీ లక్ష్మి గణపతినవరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించచున్నారు. అందులో భాగంగానే మరకత శ్రీలక్షి గణపతి నవగ్రహ ఆయుష్షు హోమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాక వ్యవస్థాపకులు డాక్టర్ మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ నవగ్రహ దోషాల నివారణ విద్యఆరోగ్య ప్రాప్తి వ్యాపారఅభివృద్ధి ప్రాప్తిస్తుందని ఆయన తెలిపారు. శనివారం లంబోధరుడు ఆకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు దంపతులు భక్తులు పాల్గొన్నారు.