లక్షలమందితో హైదరాబాద్‌ దిగ్భంధం: కోదండరాం

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామన్నారు. నాంపల్లిలోని టీఎస్‌జీఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వామిగౌడ్‌ సన్మానసభలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులంతా ఈ మార్చ్‌లో పాల్గొనాలని తెలిపారు.

తాజావార్తలు