Wednesday, 4 November 2026

లగడపాటి ఓపిచ్చోడు: పాల్వాయి

హైదరాబాద్‌: సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఓ పిచ్చోడు అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. లగడపాటి ఓ జోకర్‌ అని అధిష్టాన పెద్దలే చాలాసార్లు అన్నారని తెలియజేశారు. లగడపాటి మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణపై కేసీఆర్‌తో కాంగ్రెస్‌ అధిష్టానం చర్చలు జరుపుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *