Wednesday, 4 November 2026

లింగాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ మహిళ కమిటీ ఎన్నిక ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబుగెలిపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలి మహిళా మండల్ అధ్యక్షురాలు జాడి కీర్తి బాయ్

 

మహా ముత్తారం జులై 22 (జనం సాక్షి) మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు
మహా ముత్తారం మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి కీర్తి కీర్తి బాయ్ ఆధ్వర్యంలో శనివారంమహిళ గ్రామ కమిటి ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో అధ్యక్షురాలుగా కాపుల నాగమ్మ, ఉపాధ్యక్షురాలు తాళ్ల పెళ్లి స్వరూప,ప్రధాన కార్యదర్శిసిగినేని మల్లక్క,కోశాధికారిపెరుక మధునక్క,అధికార ప్రతినిధి బెల్లంకొండ పద్మ, కార్యవర్గ సభ్యులు వావిల్ల సమ్మక్క, మారుపాక సమ్మక్క, తాళ్లపల్లి రాజక్క, వావిళ్ల సారక్క, తాళ్లపల్లి రాజక్క, కాపుల లక్ష్మి, sk అప్రిన్ , ఇనుముల సారక్క, ను ఎన్నుకోవడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పక్కల సడవలి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ జయశంకర్ జిల్లా లింగమల్ల శారద దుర్గయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అనుప వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి మేకల మల్లయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జాడి రాజయ్య,లింగాపూర్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వావిల్ల స్వామి నాయకులు, గుండాల మహేందర్, పసుల సారయ్య, పుల్యాల సంజీవ్,
మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.