మేళ్లచెరువు మండల కేంద్రంలో సిఐటియు మండల ద్వితీయ మహాసభ లక్ష్మి. లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొని మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారి విమర్శించినారు. కార్మిక పోరాటాలు తో సాధించుకున్న కార్మిక చట్టాలను. ఎనిమిది గంటల పని విధానాన్ని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు అనుగుణంగా చట్టాలను తీసుకొచ్చినారని వారు విమర్శించారు. సిఐటియు దేశవ్యాప్తంగా కార్మిక హక్కులపై పెద్ద ఎత్తున రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నది. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి కార్మికుడికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు 25000 రూపాయలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిన ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారన్నారు సిమెంట్ రంగంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని వారన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు. గ్రామీణ అమాలీలు. ఆటో డ్రైవర్లు. భవనిర్మాణ కార్మికులు. మధ్యాహ్నం భోజన కార్మికులు. ఆశ వర్కర్లు. అంగన్వాడి టీచర్లు. సిమెంట్ రంగ కార్మికులు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై రానున్న కాలంలో పెద్ద ఎత్తున సిఐటియుఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారన్నారు. ఈ మహాసభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగారపు పాండు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వెంకటరెడ్డి. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు లేబర్ కోళ్లను రద్దు చేయాలి… కొలిశెట్టి యాదగిరి రావు… మేళ్లచెరువు మండల కేంద్రంలో సిఐటియు మండల ద్వితీయ మహాసభ లక్ష్మి. లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొని మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారి విమర్శించినారు. కార్మిక పోరాటాలు తో సాధించుకున్న కార్మిక చట్టాలను. ఎనిమిది గంటల పని విధానాన్ని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు అనుగుణంగా చట్టాలను తీసుకొచ్చినారని వారు విమర్శించారు. సిఐటియు దేశవ్యాప్తంగా కార్మిక హక్కులపై పెద్ద ఎత్తున రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నది. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి కార్మికుడికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు 25000 రూపాయలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిన ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారన్నారు సిమెంట్ రంగంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని వారన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు. గ్రామీణ అమాలీలు. ఆటో డ్రైవర్లు. భవనిర్మాణ కార్మికులు. మధ్యాహ్నం భోజన కార్మికులు. ఆశ వర్కర్లు. అంగన్వాడి టీచర్లు. సిమెంట్ రంగ కార్మికులు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై రానున్న కాలంలో పెద్ద ఎత్తున సిఐటియుఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారన్నారు. ఈ మహాసభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగారపు పాండు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె వెంకటరెడ్డి. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు. ఇస్మాయిల్. జై వెంకటేశ్వర్లు. నాగేశ్వరరావు. అజముద్దీన్. దస్తగిరి. మదర్. ఉప్పలమ్మ. భూలక్ష్మి. టి స్వామి. శంకర్. సైదులు. తదితరులు పాల్గొన్నారు ఇస్మాయిల్. జై వెంకటేశ్వర్లు. నాగేశ్వరరావు. అజముద్దీన్. దస్తగిరి. మదర్. ఉప్పలమ్మ. భూలక్ష్మి. టి స్వామి. శంకర్. సైదులు. తదితరులు పాల్గొన్నారు
|
ReplyForward
|




