బిజినేపల్లి. సెప్టెంబర్.14. జనం సాక్షి.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కమలహాసన్ రెడ్డి బుధవారం నాడు సాయంత్రం మండల పరిధిలోని వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా
ఆలయ మేనేజర్ శ్రీనివాసులు ఆలయ మర్యాదలతో IG కి సాంప్రదాయ బద్దంగా ఆహ్వానం పలికారు. అర్చకులు నరసింహాచార్యులు, సంతోష్ చార్యులు ప్రత్యేక పూజలు చేయించి, అనంతరం స్వామి వారి శేష వస్త్రం, ప్రశాదాలతో ఘనంగా సన్మానించారు. IG
వెంట నాగర్ కర్నూలు SP మనోహర్, DSP మోహన్ కుమార్ వున్నారు.
అనంతం IG ఆలయ పరిసరాలను కలియ తిరిగి, ఆలయ పరిశుభ్రతను, పచ్చదనాన్ని ప్రశంసించారు.
Attachments area




