వడ్డే పల్లి సుభాష్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు-గాంధారి

గాంధారి జనంసాక్షి ఆగస్టు 10
 గాంధారి మండల కేంద్రంలో  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
 వడ్డేపల్లి సుభాష్ రెడ్డి జన్మదిన సందర్భంగా *గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఘణంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది*
 ఈ కార్యక్రమంలో గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
   కామెల్లి బాల్ రాజ్
   యం పి టి సి గాంధారి
          లైని రమేశ్
ఎ యం సి మాజీ డైరెక్టర్ గాంధారి
       యం డి మదార్
గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
  బద్దం వెంకట్ రెడ్డి
గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
            మరియు
గొల్లాడి గణేష్ రాంపూర్ గడ్డ రాజు నేరల్ అయూబ్* నేరల్ చిమ్మని సాయిలు ఆల్ల సాయిలు సంగెం సంతోష్
మడుగు తాండ రమేశ్ బడ్లపల్లి శేఖర్శ్రీ కాంత్ గైని శేఖర్* తిమ్మపూర్ కల్లెంరాజయ్య*
         మరియు
గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు