వధువు వరులను ఆశీర్వదించిన మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ అక్టోబర్ 8 (జనంసాక్షి)  జహీరాబాద్ పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బి.ఆర్.ఎస్ మాజీ  పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ యాకూబ్ కూతురు వివాహ వేడుకలకు హాజరై వధవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి  తన్నీరు హరీష్ రావు ఆయన తో పాటు,పార్లమెంట్ సభ్యులు బి.బి పాటిల్,తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యులు ఆర్.సత్యనారాయణ ,రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక వసతులు కార్పొరేషన్ చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్  రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.