వరంగల్లో మోడల్ హంట్ ఫ్యాషన్ ఈవెంట్

 వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)
 వరంగల్ నగరంలోని ఓ దాబాలో ఆదివారం రాత్రి  ఫ్యాషన్ ఈవెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమం  ఆడిషన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవెంట్లో 60 మంది పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు వచ్చే నెల 28న ఫైనల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా తోట పూర్ణచంద్రరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మోడల్ హంట్ ఫౌండర్స్ అండ్ టీం సభ్యులు నబి సాహిల్ అజీమ్, ఉమేష్ చంద్ర, ప్రియాంక, సమీర్, పాతం,  సాదక్
సమీరా జహీర్ తదితరులు పాల్గొన్నారు.