Tuesday, 3 November 2026

వరంగల్, ఖమ్మం వార్డుల విభజన..

హైదరాబాద్ : వరంగల్ కార్పొరేషన్ 58 వార్డులుగా, ఖమ్మం కార్పొరేషన్ ను 50 వార్డులుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *