Tuesday, 3 November 2026

వరద బాధితులకు…ఆహార పొట్లాలను అందచేసిన : డా ఎర్రం పూర్ణశాంతి గుప్తా

 ఎల్బీనగర్ (జనం సాక్షి ) గతవారం నుంచి ఏడతరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు.. ఇబ్బందులకు గురవుతున్నా లోతట్టు ప్రజలుకు
అన్నప్రసాద వితరణ చేశారు .
సాయినాథుని అనుగ్రహంతో…నిరుపేదలు నిస్సహాయులు..వరద బాధితులకు…ఆహార పొట్లాలను శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన సేవ లో భాగం గా వరద ముప్పు ప్రాంతాలలో  డా ఎర్రం పూర్ణశాంతి గుప్తా పాల్గొని ..ఆహార పొట్లాలను   అందచేశారు