Friday, 6 November 2026

వసతి గృహల సమస్యలు, మేస్‌ చార్జీల పెంపుకోరుతూ ఎఐఎస్‌ఎఫ్‌ ధర్నా-అరెస్ట్‌

హైదరాబాద్‌: వసతిగృహాల సమస్యల పరిష్కారం, మెస్‌ ఛార్జిల పెంపు కోరుతూ ఈరోజు ఇందిరాపార్క్‌ వద్ద విద్యార్థులు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం అక్కడినుంచి ర్యాలీగా బయలుదేరి సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు దీన్ని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్యే చంద్రవతితో సహా పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *