వానతల్లి నీరాక కోసం ఎదురుచూస్తున్నాం కరుణించు.
కొమరంభీమ్ (జనంసాక్షి )బెజ్జూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు వాన రాక కోసం భక్తులు కప్పతల్లి మొక్కలు చెల్లించారు డప్పులు వాయిద్యాల మధ్య నిండుబిందులో నీరు పోసుకొని గ్రామంలో పలు వీధుల గుండాతిరిగి మొక్కలు చెల్లించారు.వానా రాక పోవడంతోపంటపోలాలు ఎండిపోతున్నాయి.రైతులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.