*వాహనాలను తనిఖీ చేసినఎస్సై కొమురెల్లి*

కొడకండ్ల, జులై    (జనం సాక్షి):కొడకండ్ల మండలంలోని హక్యనాయక్ తండా దగ్గర స్థానిక ఎస్సై కొమురవెల్లి డ్రంక్ మరియు డ్రైవ్ నిర్వహించారు. దానిలో భాగంగా డ్రంక్ మరియు డ్రైవ్ లో 3 కేసులు నమోదు చేశామని,అదేవిధంగా వాహనాలను తనిఖీ చేశామని,హెల్మెట్ లేనివారికి, లైసెన్సు లేనివారికి జరిమాన వేశామని ఎస్సై కొమురవెల్లి తెలిపారు.ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.