వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్
(జనం సాక్షి)జూలై15: హైదరాబాద్ లో వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్ ,తన నివాసంలో కలిసి దివ్యాంగుల సమస్యల గురించి, ప్రతి వికలాంగునికి 10,000 రూపాయలు పెన్షన్ చేయాలని మరియు ప్రతి జిల్లాలో వికలాంగుల కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో తల్లి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్, జిల్లా అధ్యక్షుడు వాతాల యాదగిరి, బుజెందర్, రాజు బొమ్మగొని మురళి గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.