Tuesday, 3 November 2026

వికారాబాద్, సిద్దిపేటలను జిల్లాలుగా మారుస్తాం: హరీష్

రంగారెడ్డి: వికారాబాద్, సిద్దిపేటలను కచ్చితంగా జిల్లాలుగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఆయన పర్యటించారు. వికారాబాద్ ను ప్రత్యేక జల్లా చేయలంటూ డిమాండ్ చేస్తూ వ్యాపారులు ర్యాలీ చేపట్టారు.

దీంతో వికారాబాద్ ను జిల్లాగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. qy68mq7y

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *