విఘ్నేశ్వరుని మట్టి ప్రతిమలు అందజేసిన మున్సిపల్ చైర్మన్
మిర్యాలగూడ. జనం సాక్షి
వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలు వాడి పర్యవరణాన్నిలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 3,000 వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ రవీంద్ర సాగర్,కౌన్సిలర్లు ఇలియాస్, మలగం రమేష్,ఉదయ్ భాస్కర్, సలీమ్, సత్యవేణి శ్రీనివాస్
కోల వెంకన్న, ఇంజీనీర్ సాయిలక్మీ,అఫీస్ సిబ్బంది పాల్గొన్నారు