విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలి
ఎస్ఎఫ్ఐ భారత్ విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్
ముస్తాబాద్ అక్టోబర్ 14 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలో బదనకల్ హైస్కూల్లో నిన్నటి రోజున మధ్యాహ్న భోజనములో పురుగులు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా.బదనకల్ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా. నాణ్యమైన భోజనం అందించాలి. అని ఎస్ఎఫ్ఐ గా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించ లేనటువంటి పరిస్థితిలో ఉంది అదేవిధంగా మధ్యాహ్న భోజనం బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి వెంటనే తక్షణమే అమలు చేయాలి మధ్యన భోజన పథకాన్ని పెంచాలి లేని పక్షాన ఎస్ఎఫ్ఐ గా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్య కమిటీ చైర్మన్ శ్రీనివాస్ వెంకటపల్లి ఉపసర్పంచి తిరుపతిరెడ్డి గ్రామస్తులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Attachments area
విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలి




