హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నిమ్మబావిలో ఈరోజు విద్యుదాఘాతంతో తండ్రీ కొడుకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.