వినాయక చవితి విశిష్టత
తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 30:: వినాయక చవితి విశిష్టతను విద్యార్థులు వేశాధారణతో విద్యార్థులకు కన్నుల పండుగ వివరించాలని గీతా స్కూల్ ప్రిన్సిపాల్ వెంకట కృష్ణారావు పేర్కొన్నారు గీత స్కూల్లో వినాయక చవితి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి దేశ ధారణలతో వినాయక చవితి పండుగ విశిష్టతను విద్యార్థులు కన్నులకు కట్టినట్లుగా ప్రదర్శించారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు