హైదరాబాద్ : ప్రధాన ప్రతిపక్షం తెదేపా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం వల్లే కిరణ్ సర్కారు కొనసాగుతోంది. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాల అనైక్యత వల్లే ప్రభుత్వం నిలబడిందని వ్యాఖ్యానించారు.




