Wednesday, 4 November 2026

విమానాశ్రయంలో బంజనం సాక్షిగారం పట్టివేత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనం సాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడిరది. దాదాపు రూ.50లక్షల విలువైన 975 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఓ ప్రయాణికుడి దగ్గర బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు