వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం.

హైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ..
శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ని కుటుంబ సమేతంగా కలిసి..
ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు